Vontimitta Sri kodandaramaswamy Brahmotsavam,25-03-2018 to 03-04-2018
తేదీ ఉదయం రాత్రి
25-03-2018(ఆదివారం) ధ్వజారోహణం(ఉ||9.00గం||లకు)
శ్రీరామజయంతి, పోతన జయంతి శేషవాహనం
26-03-2018(సోమవారం) వేణుగాన అలంకారం హంస వాహనం
27-03-2018(మంగళవారం) వటపత్రసాయి అలంకారం సింహ వాహనం
28-03-2018(బుధవారం) నవనీతకృష్ణ అలంకారం హనుమంత సేవ
29-03-2018(గురువారం) మోహినీ అలంకారం గరుడసేవ
30-03-2018(శుక్రవారం) శివధనుర్భాణ అలంకారం శ్రీ సీతారాముల కల్యాణం
(రా|| 8 గం||),
31-03-2018(శనివారం) రథోత్సవం -----------
01-04-2018(ఆదివారం) కాళీయమర్ధన అలంకారం అశ్వవాహనం
02-04-2018(సోమవారం) చక్రస్నానం ధ్వజావరోహణం(సా|| 5 గం||)
03-04-2018(మంగళవారం) ------------- పుష్పయాగం(రాత్రి 5 గం||)
For more information please contact our call center: 0877-2277777,2233333.
0 comments:
Post a Comment